EX Minister Etela Rajender Wife Jamuna Slams telangana chief minister KCR over land grabbing Issue against their family.
#EtelaJamuna
#EtelaRajenderWifeJamuna
#cmkcr
#TRS
#landgrabbingIssue
#EXMinisterEtelaRajender

బహిష్కృత మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం మీడియా ముందుకొచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా తమ కుటుంబ వ్యాపాలపై, సంబంధిత సంస్థల భూముల వ్యవహారాలు, రాజేందర్, ఆయన కొడుకు నితిన్ రెడ్డిలపై కబ్జా ఫిర్యాదుల వెల్లువ తదితర అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు.